క. | అళికీరశారికాపిక, కలహంసమయూరకోకకలరవకురలీ | 19 |
వ. | మఱియును. | 20 |
క. | మదనాదాసకులాంబుజ, వదనామణికొఱకు నేను వందురఁ బోనీ | 21 |
గీ. | మొదల నిలమీఁదఁ బడఁదన్ని పిదప నాద, రించి తలనుంచుకొనుటకు మంచిలెక్క | 22 |
వ. | అని బహుప్రకారంబుల మనోవికారంబులం దొరలుచుండె నంత నిక్కడ. | 23 |
గీ. | గంగ ముద్దుగుల్కెడునాజంగమయ్య, చెలువు మది నెంచి వలపులు చెంగలించి | 24 |
చ. | కళవళపాటుతో నులకకంకటిపై మెయిఁ జేర్చి తద్దయున్ | 25 |
క. | చిలుకలు నంచలు రొదలుచుఁ, బిలిచిన మాటాడ నోడి బెగ్గలుచు మదిం | 26 |
మ. | తల యూచుం దనలోనఁ దానె నగుఁ జెంతం జేరగానీక నె | 27 |
వ. | ఇట్లు విరాళిం గ్రాలుచుండి మఱియుం దనలోన. | 28 |
ఉ. | ఏటికిఁ బువ్వుదొంపునకు నేఁగితి నేఁగిన నందు నీటునం | 29 |
వ. | అని జంగమేశ్వరుంగురించి యిట్లనియె. | 30 |
గీ. | చిగురువిల్కాని గెల్చు నాసొగసుకాఁడు, లీలమై వచ్చి న న్బతిమాలుకొనిన | 31 |