ఉ. | అక్కట గబ్బిగుబ్బగవ నక్కు నఁ జేర్చి కవుంగిలించి క్రొం | 32 |
ఉ. | కిన్నెర మీటుచు న్వగలఁ గేరి యలంతిగఁ బాటఁ బాడుచున్ | 33 |
ఉ. | ఇందునిభాననామణుల నెందఱి నెందఱి ము న్భ్రమించి శ్రీ | 34 |
క. | మారాశుగశుకమధులి, ట్పారావతపికమరాళబర్హిమరున్నీ | 35 |
గీ. | పూలు పన్నీరు గందంబుఁ బోఁక లాకు, లనఁటిపండులుఁ జక్కెర యగరుఁ గప్పు | 36 |
వ. | అని వగలం బొగులుచున్న మగువం గనుంగొని సఖీశిఖామణులు దమలో నిట్లనిరి. | 37 |
గీ. | కూళజంగంబు వాలారుగోళ్లనిండ, వలపుమందేమొ చల్లి యిక్కలికి నిట్లు | 38 |
గీ. | ప్రేతభూములఁ దిరుగుచు భూతకోటి, వెంటఁ జనుదేర వేల్మిడి యొంటిఁ బూసి | 39 |
వ. | అని గంగం గనుంగొని. | 40 |
గీ. | ఏమె నీనెమ్మనాన సి గ్గింతలేక, వాసిఁ దిగవాడి పొగలెదు గాసిఁబడుచుఁ | 41 |
గీ. | తల్లిదండ్రులు గులముపెద్దలును మఱియుఁ, దగినచుట్టంబులును విన్నఁ దప్పు కాదె | 42 |
క. | కటకట పిడికెడుకూటికిఁ, గొటికెలఁ బడి బికిర మెత్తుకొని మనియెడు న | 43 |