| రంగవిలోచనామణి పరాకున న న్గికురించి యేగుచో | 9 |
ఉ. | గద్దరిబోటికత్తియలు గ్రమ్మి నయమ్ముగఁ బెక్కులాగులన్ | 10 |
చ. | మరుఁడు విరోధి చంద్రుఁడును మందసమీరుఁడు నేల నిల్ప రీ | 11 |
ఉ. | ఏగతిఁ దాళువాఁడ నిపు డెవ్వరి నేక్రియ వేఁడువాఁడ న | 12 |
ఉ. | హా వికచారవిందముఖి హా మదమత్తమరాళగామినీ | 13 |
క. | చిరసుఖదాయిని వని నిను, నిరవొప్పఁగ వేఁడుకొనిన నిటు భంగములం | 14 |
క. | నీకరుణామృతధారా, శీకరములఁ బైనఁ జిల్కి చెచ్చెరఁ దాపో | 15 |
వ. | అని మఱియు విరహావేశంబున. | 16 |
ఉ. | ఎక్కడ నల్కుడైన జలజేక్షణ వచ్చె నటంచు లేచి న | 17 |
ఉ. | కన్నుల మూయుఁ ద్రుళ్లిపడి గ్రక్కున దిక్కులు రోయు నూరకే | 18 |