ద్వితీయాశ్వాసము
| 1 |
వ. | అవధరింపుము పాండునృపాలనందనునకు గంగానందనుం డిట్లని చెప్పం దొడంగె | 2 |
గీ. | సకలలోకాధిపతి యైనశంకరుండు, గంగకై బిట్టు వంతలఁ గలఁగుచుండెఁ | 3 |
గీ. | కాలకంఠుండు జాలారికన్నె తనకు, నబ్బు నని యుబ్బి తాండవం బాడుచున్నఁ | 4 |
గీ. | చిగురువిల్కాఁడు దనతొంటిపగఁ దలంచి, విశ్వరూపంబు దాల్చి కోవెలలు నళులు | 5 |
క. | సుర లపు డంబరకేశుని, శిరమునఁ బూజించుచున్నఁ జెన్నారెడుక్రొం | 6 |
క. | హరునకు గంగకుఁ బెండిలి, సరగున నగు నని నిలింపసతు లారతు లీ | 7 |
గీ. | భవుఁడు జాలారికన్నెకై బడల నొడలి, విరహపరితాపజనితపాండురమరీచు | 8 |
ఉ. | జంగమరాయఁ డయ్యెడల జాలరిలేమయొయార మాత్మ వే | |