పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శరణం మమ తవ చరణం భూయాత్సరసిరుహపలాశోదరారుణం
          ఫణిధరపరివృఢకాభర[ణాంచిత] పరమకృపాగుణకింకర శంకర
కురు మయి దాక్షిణ్యం ప్రాలేయక్షోణీధరదుహితృస్తనకుంభ-
          స్థల(కస్తూరీ)స్థాసకముద్రాస్థగితవిపులవక్షఃపీఠాంతర
హర శంభో విశ్వేశ మహాదేవామరవల్లభ శివ సర్వాత్మన్
          నీలకంఠ శంకర వృషభధ్వజ [1]నిటాలలోచన భర్గ పాహి మాం
ధరణీధరకోదండశింజినీదందశూకపరివృఢగుణటాంకృతి-
          ధారానిర్భిన్నత్రిపురాసురదారహృదయసంపుట మాం పాలయ
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మస్వప్రతిష్ఠిత మాద్య మనాద్యం-
          త మనాధారం వ్యోమ్నిపతే [2]సంతతం సమస్తోపాధి ధ్రువమితి
నిత్యం నిత్యవివేకశాలినో నియతా శ్శాంతా నిరహంకారా
          ధ్యాయన్తి మహాయోగిపుంగవాఽయం తస్మై భవతే నమశ్శివ
జ్వాలాజాలకరా(ళ)జ్వలనస్తంభరూప మభిబిభ్రతా త్వయా
          త్రైలోక్యాతిశయాళు మోహితౌ తామరసాసనకైటభాంతకౌ
లీలాయోర్ధ్వభాగాధోభాగోల్లేఖ కుతూహల [3]హంసపోత్రిణీ
          కింపచానవిజ్ఞానవైభవా [4]కే వయం భవ తాం జ్ఞాతుం భ్రమ
స్ఖలితగతి రతద్వ్యావృత్త్యా యం చకితమభిధత్త శ్రుతి రపి రభవాన్
          [5]కస్య హి వాచా సంస్తోతవ్యః [6]కతివిధగుణకః కస్య హి విషయః
హర శంభో వృషభధ్వజ శూలిన్ హాలా[హల]ధర శంకర గిరిశే
          త్యహరరహ [రహం] పఠామి [ఏతైః] కుఠరాయుధస్థితై ర్భూయో స్థిత
సమున్నతై ర్భూయా చ్చరణాంబురుహ మున్నతం దీర్ఘాయుష్యాయ [మమ]
          జటాదిపలాస్తే భూయాసుః మమ
ప్రత్యాసీదతి సంధ్యాసమయే ప్రారబ్ధజగత్సంస్క్రియావిధౌ
          దండపాణి చంక్రమణోత్సాహీ తాండవకేళి[7]శీలినః (?)

21


సీ.

హరినీలలింగంబునందు దైత్యారాతి
          మణిలింగమున నగ్రమాధవుఁడు
కమలరాగాశ్మలింగమునందు సప్తార్చి
          కమనీయరత్నలింగమున నేను
నీలలింగమునందుఁ బౌలోమ్యధీశుండు
          కరువలి వజ్రలింగంబునందు
గరుడదానవయక్షగంధర్వకిన్నర-
          ఖచరులు లోహలింగంబునందు


గీ.

భక్తిఁ బూజించి తమతమపదవు లొంది-
రేను నా యధిరాజ్యంబు నేలికొంటి
నర్థి నెవ్వని కృపఁ జేసి యట్టి నిన్ను
సంస్తుతించెదఁ జంద్రార్ధశకలమౌళి.

22
  1. తా. నిటల
  2. తా. సంట్టతమస్తసమస్తోపాధిధ్రుమమితి
  3. తా. హలపవిత
  4. తా. కైవయం భవత్తం జ్ఞాతుం
  5. తా. కస్యేకయో వాచా
  6. తా. కతివిధగుణయన్ హలమిహభిరుహే యై రసై
  7. తా. శోలినః