Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

వ్రత రత్నాకరము

స్తస్య న జాయతే. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి, సర్వవిఘ్నచ్ఛిదే తస్మై శ్రీగణాధిపతయే నమః.

ఓం దైవీ గాయత్రీ ఛన్దః ప్రాణాయామే వినియోగః. ఓం భూః, ఓమ్ భువః, ఓగ్ం సువః, ఓమ్ మహః, ఓమ్ జనః , ఓమ్ తపః, ఓగ్ం సత్యం, ఓమ్ తత్ సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్ , ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్.

మమ ఉపాత్త సమస్తదురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే, అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే,శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వన్తరే, కలియుగే, ప్రథమపాదే, జమ్బూద్వీపే, భరతవర్షే భరతఖణ్డే, శకాబ్దే, మేరోః, దక్షిణదిగ్భాగే....... సమస్తదేవతా బ్రాహ్మణసన్నిధౌ, వర్తమానే, వ్యావహారిక చాంద్ర మానేన ప్రభవాాదిషష్టిసంవత్సరాణాం మధ్యే ...నామవత్సరే... ఆయనే...ఋతౌ...మాసే...పక్షే , ...తిధౌ... వాసర యుక్తాయాం ఏవంగుణవిశేషణవిశిష్టాయా మస్యాంశుభతిధౌ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవిజయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాఞ్ఛాఫలసిద్ధ్యర్థం, సమస్తదురితోప శాన్త్యర్థం, సమ స్తమఙ్గళావాప్త్యర్థం, వరసిద్ధివినాయక దేవతా

__________________________________________________________________________________________ ములు నెఱవేఱుటకై యేవిఘ్నేశునిఁ బూజించిరో, అట్టి మహాత్యుడును సకలవిఘ్నములను బోగొట్టువాడును నైన మహాగణాధిపతికొఱకు నమస్కారము.