వినాయక వ్రతము
5
మఙ్గళాయతనం హరిః. 6 . లాభస్తేషాం జయ స్తేషాం కుతస్తేషాం పరాభవః, యేషామిన్దీవరశ్యామో హృదయస్థో జనార్దనః.
7. ఆపదామపహర్తారం దాతారం సర్వసమ్పదాం, లోకాభి రామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్.
—————♦♦—————
వి నా య క ప్రార్థనా
సుముఖశ్చైకదంన్తశ్చ కపిలో గజకర్ణకః, లమ్బోదరశ్చవికటో విఘ్నరాజో గణాధిషపః. ధూమకేతుర్గణాధ్యక్షః ఫాల చన్ద్రో గజాననః,వక్రతున్డః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజః షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి, విద్యారమ్బే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా. సఙ్గ్రామే సర్వకార్యేషు విఘ్న
__________________________________________________________________________________________ జెఱుపు గలుగదు. వారికి లాభమును గెల్పును గలుగునుగాని, వారికోటమి యెక్కడిది ? వారన్ని కార్యములందును జయమునే పొందుదురు. 7. ఇడుములను దీర్చి యన్నికలుములనొసంగునట్టి జన ప్రియుఁడయిన శ్రీరామమూర్తిని మాటిమాటికి మ్రొక్కుచున్నాను.
సుముఖ, ఏకపంత, కపిల, గజకర్ణక, లంబోదర, వికట, విఘ్నరాజ, గణాధిప, ధూమకేతు, గణాధ్యక్షు, ఫాలచంద్ర, గజానన, వక్రతుండ, శూర్పకర్ణ, హేరమ్బ, స్కన్దపూర్వజ అను పదునాడు నామములను చదువ ప్రారంభించునప్పుడును, పెండ్లియందును, ఊరికిఁ బ్రయాణమై పోవునప్పుడును, ఊరినుండి మఱలివచ్చునప్పుడు, యుద్ధములకుఁ బోవునప్పుడును, మఱి యనేక కార్యసముయంబులందును చదువువారికిని, వినువారికిని విఘ్నముగలుగదు. మఱియు వేల్పులుగూడఁ దమకోరిన కార్య