పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

M వ్రతరత్నాకరము నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా, శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః మన్త పుష్పం సమర్పయామి. యాని కాని చ పొసొని జనాస్తరకృతాని చ, తానిలోని ప్రణశ్య స్త్రీ ప్రదక్షిణప దేపదే. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి, నమస్తే లోక్య జనని నమస్తే విష్ణువల్ల భే, తాహీ మాం భక్తవరదే వరలక్ష్మీర్న మో నమః, తా, ఓ ముల్లోకములతల్లీ ! విష్ణునిరాణీ! భక్తులశోరికల నొసంగు ఓవరలక్ష్మీ! నీకు మ్రొక్కెదను నన్నుఁ గాపాడుము. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమస్కా రాక" సమర్పయామి.

  • అథ (నవసూత్ర తోరగ్రంథి పూజా. కమలాయై నమః ప్రథమగ్రస్లిం పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రణిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గద్ధిం పూజయామి. విశ్వజనన్యైనమః చతురస్లిం పూజు యామి. మహాల వ్యైనమః షఇ్చమగ్ర్యం పూజయామి. శ్రీరాబ్ది తనయాయై నమః షష్ణగద్దింపూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రస్థిం పూజయామి. చన్ద సోదర్యై నమః అష్టమగ్రధ్ధం పూజయామి. హరిపల్ల భాయై నమః నవమ గ్రన్షిం పూజయామి. తొరముకట్టుకొనునప్పుడు చెప్పుమంత్రము. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభ ప్రదం, పుత్రపౌత్రాభివృద్దిం చ సౌభా గ్యం దేహి మే రమే. "
  • తోరపుముళ్ల ను బూజించుట, ఈ తోరమునకు తొమిదిముడు లుండ పలెను. ఒక్కొక్క ముడియు తెలియునట్లు విడిగా నుంచి ఒక్కోక్క ముడిని పూజింపవలెనుగాని, కుప్పగా పెట్టకూడదు. గ్రంథి నుండి.