________________
వరలక్ష్మీవ్ర తము జాయనమిచ్చువిధి-- ఏవం సంపూజ్య కల్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః, దాతవ్యం ద్వాదశా పూపం వాయనం హి ద్విజాతయే. తా. ఈ ప్రకారము మోత,మునొసంగు వరలక్ష్మీ దేవిని తనశక్తికొలదని బూజించి, బ్రాహణునికి తాము జేసిన భక్ష్యము లలో పండ్రెండు వాయనమియ్యవలసినది. వాయనమిచ్చునప్పుడు చెప్పు మంత్రము. – ఇందిరా ప్రతీగృష్ణతు ఇందిరా పై చదాతి చ, ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః, 'తా. లక్ష్మీ దేవియే యిచ్చునది, లక్ష్మీ దేవియే తీసికొనునది. ఇందిక యే యిద్దతికి తాకకము. ఇంక కొఱుకు నమస్కారము. 'యస్య స్మృత్యా చ నామోక్త్యా తపపూజా క్రియావిషు, న్యూనం సంపూర్ణ తాం యాతి సద్యో వన్డే తమచ్యుతమ్. మన్త హీనం క్రి యాహీనం భక్తిహీసం మ హేశ్వరి, యత్పూజితంమయా దేవి పరిపూర్ణం తవస్తు తే. ఆనయా కల్పోక్తప్రకారేణ కృత యా పొడశోపచార పూజయా భగవతీ సర్వదేవాతి కొ వరలక్ష్మీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వనడా భవతు. " మమ ఇష్ట కామ్యా ర్థసిద్ధిరస్తు' అని అక్షతలు నీళ్లు విడువవలసినది. "ఇతి పూజావిధానం సమాక్తమ్. కథా ప్రారంభము కైలాసశిఖ రే రమ్యే నానాగణనిషేవితే, 'మన్గాళవిటపి ప్రాస్తే నానామణి భూషి తే. 1. పాటలాశోకపున్నాగఖర్జూరవకు శాన్వి తే, కు బేకవరుణేశోది దిక్పాలైశ్చ సమావృతే. 2. నార వ్రత-1