90
విక్రమార్కచరిత్రము
సీ. | బద్ధసిద్ధాసనపరిణతిఁ గూర్చుండి | |
తే. | దడిసి, యాత్మానుసంధానతన్మయత్వ | 248 |
వ. | కని, సభక్తికంబుగా దండనమస్కారంబు లాచరించి, పుష్పాపచయవ్యాజంబున సఖీజనసమాజంబుతోఁ దత్ప్రదేశంబున. | 249 |
సీ. | నవలతాడోలనోత్సవకేళి నెపమున | |
తే. | చెరిఁగి యి ట్లేము చేసినసేత లెల్ల | 250 |
వ. | అంత నంతరాత్మధ్యానావసానసమున్మీలితనేత్రుండై , యమ్మహాసంయమీంద్రుండు, తనవిజ్ఞానప్రభావంబున నన్నెఱంగి, యవలోకించి. | 251 |