ద్వితీయాశ్వాసము
89
క. | సురరిపులుఁ బ్రాస పట్టిన | 240 |
వ. | మార్కొనుటయుఁ బ్రతాపార్కుండైన విక్రమార్కుండును. | 241 |
ఉ. | కొందఱకంఠదేశము లకుంఠితశక్తిమెయిన్ హరించుచుం, | 242 |
వ. | ఇత్తెఱంగున లబ్ధవిజయుండై, యక్కామినీరత్నంబు నత్యాదరంబునం గనుఁగొని. | 243 |
కమలావతియను నచ్చరలేమ వృత్తాంతము
క. | ఎయ్యది నీవుండెడు నెల | 244 |
క. | అమరావతిఁ గలవేలుపుఁ | 245 |
క. | అవిరళసమాధియుతుఁడై | 246 |
వ. | తదీయనియతిప్రతివిధానంబునకు నాజ్ఞాపించినం దదనుజ్ఞ గైకొని తపోవనంబునకుం జని. | 247 |