ద్వితీయాశ్వాసము
81
సీ. | రూప మొక్కటి రెండురూపులై చెలువొందు | |
తే. | బదునొకండు విధంబులఁ బ్రణుతి కెక్కు | 192 |
వ. | అని యప్పురంబునకుం జని. | 193 |
తే. | అర్థి భాగీరథీస్నాన మాచరించి | 194 |
వ. | మఱియుఁ దత్తదుచితకరణీయంబు లనుసంధించి యప్పురంబు వెడలి గయాప్రయాగప్రభృతిపుణ్యభూములం దిరిగి, దక్షిణదిశాభాగభాగధేయంబులగు పుణ్యతీర్థంబులు నిరీక్షించునపేక్షం దిరిగి, శ్రీపర్వతదర్శనంబు సేయం బూని, మహాయుగసహస్రానశ్వరంబగు నేలేశ్వరంబను తదీయపశ్చిమద్వారంబుచెంగటి యోగిపుంగవహృదయంగమంబగు నివృతిసంగమంబునకుం జని. | 195 |
చ. | దురితనివృత్తికై వినయదోహలవృత్తి, నివృత్తిసంగమే | 196 |