82
విక్రమార్క చరిత్రము
వ. | అట జని చని. | 197 |
శ్రీశైల మల్లికార్జున క్షేత్రప్రశంస
ఉ. | శ్రీలలితుండు దానగుణశీలి పురందరుఁ, డంతఁ గాంచె శ్రీ | 198 |
వ. | కని, మహోత్కర్షహర్షభరవిగళదశ్రుపూరపరిపూరితలోచనయుగళుండును, సముదీర్ఘసంకీర్ణసమత్పులకాంకురప్రపంచకంచుకితశరీరుండును, నిరంతరానందరసభరితాంతరంగుండునునై, సర్వాంగసంగతమహీతలంబులగు సాష్టాంగదండప్రణామంబు లాచరించి లేచి, యంజలిపుటంబు నిటలతటంబున ఘటియించి, బహువిధంబులఁ బ్రస్తుతించుచు నమ్మహామహీధరంబు నారోహణంబుచేసి, శశిశేఖరదర్శనపూర్వకంబుగా నపూర్వలక్ష్మీసుందరమణికందరమధ్యభాగస్థితమహాదేవమందిరముఖమండపంబుం బ్రవేశించి. | 199 |
ఉ. | ముందటఁ గాంచె నాశుభసముజ్జ్వలమూర్తి పురందరుండు, ని | 200 |
క. | కని, వినయంబున సాష్టాం | 201 |
తే. | దేవ, శ్రీమన్మహాదేవ, దేవదేవ | 202 |