80
విక్రమార్క చరిత్రము
| చచ్చియు విడువం డర్థము | 187 |
వ. | అని యనేకవిధంబుల దానధర్మపరోపకారంబులు సత్కర్మంబు లగుట దేటపడం బలికి, కులవృద్ధు లుపదేశించుబుద్ధులు వినక వీటింబుచ్చి, విచ్చలవిడి నిచ్చలు వెచ్చంబులు సేయం జేయ, నకించనత్వంబు ప్రాపించి, క్రమక్రమంబున నఖిలజననింద్యమానంబుగా నిత్యాశనశూన్యంబగు దైన్యంబు వచ్చిన, వచ్చినచుట్టంబులు నెవ్వగలనొవ్వ, నొవ్వనివార లవ్వల నివ్వల నవ్వం, దల యెత్తుకొని నడవ రామికిం, దొలంగఁ ద్రోవరాని లేమికి, నొండొకయుపాయంబు మదిం దోఁపమికిం గొండొకచింతించి, ధీరతావధీరతమందరుండగు పురందరుండు ధైర్యం బవలంబించి, సకలతీర్థదర్శనార్థం బుజ్జయినీపురంబు వెడలి, యనేక పురవరగ్రామంబులును గిరివనదుర్గంబులును నిర్గమించి, కతిపయదినంబులకుం బ్రతోళికాసముత్సేధసౌధచంద్రశాలావిలసితలీలావతీవిలసనవియచ్చరప్రమోదంబైన మథురాపుటభేదనంబు చేరి, తదీయవిభవవిశేషంబులకుం బరితోషంబు నొంది యనంతరంబ. | 188 |
పురందరుని తీర్థయాత్రాగమనము
ఉ. | కాశికి నేగి, యందు మణికర్ణికలోపలఁ దీర్థమాడి, వి | 189 |
క. | చిరనిద్ర యొండుచోటుల | 190 |
చ. | చెలు వగుకాశికామహిమ చిత్రము; బెబ్బులి లేడి మ్రింగి యా | 191 |