| పటుభయంకర వీరభద్రాతిరేకంబు | |
తే. | యనఁగ, నతిభీకరాకార మైనయట్టి | 125 |
క. | నరవర తాను భరించిన | 126 |
క. | ధర నాదిశబరుఁ డొకకిటి | 127 |
వ. | ఇట్లు మహామహీధరపరిణాహంబైన యావరాహంబు. | 128 |
చ. | మునిజనపర్ణశాలలు సముద్దతిమైఁ గలగుండు వెట్టుచున్ | 129 |
చ. | జనవర! సాహసాంకుఁ డన సన్నుతి కెక్కిననీవు దక్క, నా | 130 |