62
విక్రమార్క చరిత్రము
| సమయంబున, సమయజ్ఞతావిశారదుండగు నారదుం డన్నరేంద్రున కిట్లనియె. | 86 |
క. | నటనాహంకృతిఁ దమలోఁ | 87 |
వ. | అని యెఱింగించి, యమరపతి యనుమతి నమ్మదవతీమణుల రప్పించి, నర్తనవ్రవర్తనంబునకు నియోగించుటయు, నంక్యాలింగ్యోర్ధ్వకాద్యవయవంబులగు చతుర్విధవాద్యంబులకు ననువుగాను, గానంబునకు ననుతానంబుగాను నుపక్రమించి. | 88 |
విక్రమార్కుఁ డూర్వశీరంభల నాట్యతారతమ్యమును నిరూపించి చెప్పుట
సీ. | కలికికన్నుల సోయగముమించుఁదళుకులు | |
తే. | మంజుమంజీరకంకణశింజితములు | 89 |
వ. | అంత. | 90 |
సీ. | శృంగార మేపార రంగవల్లికయందు | |