ద్వితీయాశ్వాసము
57
| హామంత్రయంత్రాభిరామే, సుధాసాగరాంతర్మణిద్వీపనీపాటవీపాటలీవాటికాకల్ప కల్పద్రుమప్రాంతచింతామణిశ్రేణికాగేహసీమా శివాకారమంచాగ్రభాస్వత్పరబ్రహ్మశయ్యారిరంసే ప్రభాసాంద్రచంద్రావతంసే, నవీనేక్షుకోదండనానాప్రసూనాస్త్రపాశాంకుశోల్లాసహస్తారవిందే, సదాసేవనాసన్నసన్మౌనిబృందే, నవాశోకబంధూకసౌగంధికాలక్తకస్యంద సిందూరరేణు ప్రవాళప్రతీకాశమూర్తిప్రకాశే, వినీలాలినీకేశపాశే, సముద్దామసౌదామనీధామ బాలారుణేందుప్రతీకాశ బీజత్రయీవిద్యమానాఖిలైశ్వర్యచింతామణే, లోకరక్షామణే, నిర్మలజ్ఞానవిద్యామహాయోగవిద్వన్మహాభాగ్యసౌభాగ్యవిద్యే, ప్రభావానవద్యే, నమస్తే, నమస్తే, నమస్తే నమః. | 59 |
శా. | ఓసర్వేశ్వరి, యోమహేశ్వరసతీ, యోదివ్యమూర్తిత్రయీ | 60 |
వ. | అనిస్తుతియింప నమ్మహీపతివై నపారకృపారసతరంగంబగు నపాంగంబు | 61 |
ఉ. | తొల్లి, యనేకభూపతులు దుర్లభ మంచు నుపక్రమింప భీ | 62 |
క. | అనితరసాధారణ మగు | 63 |
ఉ. | ఈయిల ధర్మరక్ష వెలయింప జనించినయట్టి యాదినా | |