58
విక్రమార్క చరిత్రము
| త్రాసముఁ బొందనేల? యని తత్క్షణమాత్రన యుట్టి యెక్కి, బా | 55 |
వ. | తదీయసాహసోత్కర్షంబునకు హర్షించి. | 56 |
సీ. | వికచనీరజపత్త్రమకరందరసభాతిఁ | |
తే. | నొప్పులకు నెల్ల నెల్లయై యుల్లసిల్లు | 57 |
వ. | రాగరంజితుఁడై యారాగమంజరీనందనుండు కృతాభివందనుండై, యంజలిపుటంబు నిటలతటంబున ఘటియించి, నిష్యందమానానందబాష్పకణికాప్రసారుండును, రోమాంచకంచుకితాకారుండును, సముద్గతగద్గదవ్యాహారుండును నై యిట్లని స్తుతియించె. | 58 |
దండకము. | జయజయ జగదంతరానందమూర్తే, శతానందసంస్తుత్యకీర్తే, నమద్దివ్యసీమన్తినీకాంతసీమన్తసంక్రాంతసిందూరబాలాతపప్రస్ఫురత్పాదపంకేరుహే, హేమకుంభీలసత్కుంభవక్షోరుహే, నూత్నరత్నప్రభామండలీమండితానేకభూషావిశేషాప్రతీపప్రతీకే, కృపాజాగరూకే, రణారంభసంరంభశుంభన్నిశుంభాదితేయారిదుర్వారగర్వాంధకారచ్ఛిదాచండమార్తాండరూపే, సుధాసుప్రలాపే, కిరీటాగ్రజాగ్రత్సుధాభానుఖండద్వితీయార్ధశంకాసమాపాదిఫాలస్థలన్యస్తకస్తూరికాపట్టభాస్వల్లలామే, మ | |