చతుర్థాశ్వాసము
క. | శ్రీకీర్తిదివ్యతటినీ | ప్రాకటజలధౌతవిష్ణుపదతల! పుణ్య | 1 |
వ. | ఆకర్ణింపుము. ప్రహ్లాదచరిత్రానంతరంబున మార్కండేయుండు రోమశున కిట్లనియె. | 2 |
హరికథామృతపానాభిరతి
క. | మునివల్లభ! భవదానన | మను జలనిధివలన హరికథామృతపానం | 3 |
ఉ. | కావున, నీశ్వరుండును జగంబును భిన్నములంచుఁ దోఁచు దు | 4 |
మ. | 5 |
క. | అనఘ! వసిష్ఠుఁడు, నారదుఁ | డును, సనకాదులుఁ దపఃపటుత్వము, బోధం | 6 |
క. | శ్రీరమణుఁడు మీనాద్యవ | తారము లంగీకరించి దానవకులసం | 7 |
వ. | అని మార్కండేయుం డడిగిన, నుచితవాక్ప్రపంచంబున రోమాంచసమంచితాంగుం | 8 |