6
వరాహపురాణము
సీ. | చుట్టంబు పూర్ణిమశోభితయామినీ | [1]ధవచంద్రికాధాళధళ్యమునకుఁ, | 31 |
శా. | శ్రీనిత్యుండగు చెన్నమంత్రి సరిగాఁ జింతింతుఁ, దేజోనయ | 32 |
ఉ. | చిత్రచరిత్రుఁ డాసచివశేఖరుసోదరుఁ డెఱ్ఱమంత్రి సౌ | 33 |
శా. | ఆసాధ్వీమణియందు నెఱ్ఱవిభుఁ డార్యానందసంధాయక | 34 |
వ. | తదనుజుండు, | 35 |
ఉ. | ఒప్పులకుప్ప, దానఖచరోత్తముఁ, డాహవసవ్యసాచి, దు | 36 |
ఉ. | వీరలపిన్నతండ్రి ధర విశ్రుతిఁ గాంచిన రామమంత్రి మం | 37 |