| సహోదరి యైనమహోదధికన్యకచందంబునం గెందమ్మి నధివసించెనో యన శోణ | 155 |
సీ. | శాతమన్యవశిలాస్తంభకోణంబుల రత్నప్రదీపాంకురములు నిలిపి | 156 |
క. | పవడించె నందుపై మా, నవపతి మణికటకఝణఝణత్కారంబుల్ | 157 |
వ. | అప్పుడు. | 158 |
సీ. | కరిమయూరమరాళికలకు నొయ్యార మీనా మిచ్చి నడపుసన్నంపునడపు | 159 |
క. | అరుదెంచినఁ బనినెపములఁ, బరిచారిక లెల్లఁ దొలఁగఁ బార్థివుఁడు మనో | 160 |
చ. | దరహసితాస్యుఁడై తనులతన్ వెడవాల్చి నగించి వేడుకల్ | 161 |