| | క్కుమొనల నించుచు మదచకోరయుగంబులు మించె రాత్రిక | 151 |
| గీ. | పగలు వాసనసకలదంపతులు విషమ, సాయకునికిఁ దలంకుచు రేయి గూడఁ | 152 |
| ఉ. | ఖండిత లైనతామరసగంధులనిర్భరమానదుర్గముల్ | 153 |
| సీ. | అభ్యుదయంబున నఖిలలోకములు సంభావింప నేర్చినమంచితనము | 154 |
| వ. | అప్పుడు నెఱయ విప్పినకప్పురంపులప్పలచొప్పున నలినభవాండభాండంబు నిండి | |