| క. | క్షితిపతికి నిట్లు చేసిన, గతి నతిసౌఖ్యాన్వితములుగాఁ బరిజనసం | 134 |
| క. | వెండియు నమ్మణిలోపల, నుండి జనించినయథావిధోచితసేవా | 135 |
| సీ. | కలిపి తెచ్చినజీవనలు జమ్ము పిప్పలదళములు భద్రశుండాలములకు | 136 |
| చ. | మునికులచక్రవర్తికిఁ బ్రమోదముగా మణి చేయుచిత్రముల్ | 137 |
| క. | అకరువులమచ్చులగుది క, ర్ణికాసువర్ణంబు ముధుపనికషము గలత | 138 |
| చ. | ఎడపనికూర్మితోడ రమియించి వృథా కలహించి పాసి పో | 139 |
| సీ. | దివసరాజునుఁ బ్రతీచి యిచ్చునివాళిదీపాంకురంబులదీప్తి వోలెఁ | 140 |
| సీ. | అభ్రతాపింఛవన్యాఘోణి రోదసికాపాలికమషీవిలేపనంబు | |