| | నొకబాల కడయంబు లొయ్యనొయ్యన పలుకంగ గంధామలకంబు పెట్టె | 124 |
| క. | ఒకరమణి యిడియె వస్త్రము, లొకభామిని భూషణంబు లొసఁగెను గంధం | 125 |
| గీ. | అవనిపాల నీకు నన్యతేజంబులు, బడిసివేఁత లనినపగిదిఁ బడిసి | 126 |
| క. | వనితాజనంబు లివ్విధ, మునఁ దనకు బహూపచారములు సలుపంగా | 127 |
| సీ. | సరసిజద్వయముపై మొరయుతుమ్మెదపిండువలెఁ గాళ్ళగజ్జెలు గులకరింప | 128 |
| క. | హరిణీనయనలు గొందఱు, మొరయించిరి కాలమానమునకున్ వీణా | 129 |
| క. | నాళీకముఖులు గొందఱు, సాళగసంకీర్ణశుద్ధసరణి మెఱయఁ గా | 130 |
| వ. | తత్సమయంబున. | 131 |
| చ. | అతివినయంబునన్ సరసిజాక్షులు గొందఱు పళ్ళెరంబు పె | 132 |
| సీ. | కట్టినచీనాంశుకంబులపింజెలు మొరయుమట్టెలమీఁద విరియఁబడఁగ | 133 |