గీ. | అపుడు గౌరముఖుండు నరాధినాథుఁ, బిలిచి నీ సైన్యములు నీవు వలసినెడల | 119 |
వ. | అనిన విని కుతూహలంబున మిహిరమండలనిరోధిగృహస్థాపితవళక్షకరోపలచ్ఛవిక్షా | 120 |
క. | గౌరముఖుఁడు మందస్మిత, గౌరముఖుం డగుచు మానికము గామితముల్ | 121 |
సీ. | భృంగారకములు సం పెంగనూనియలు గంధామలకములు దివ్యాంబరములు | 122 |
గీ. | రసము లన్నియు శృంగారరసము కాఁగఁ, జేసి మాణిక్యమునను రాజీవనయన | 123 |
సీ. | ఒకవిలాసిని నకనక నైనకౌను గంపింపంగ నంటె సంపెంగనూనె | |