గీ. | ఇట్లు చనుదెంచి మణికి ననేకవిధము, లైనపూజలు గావించి ప్రార్ధనంబు | 110 |
సీ. | గోమేధికంబులకుట్టిమంబులతోఁ గిరీటిపచ్చలవితర్దికలతోడ | 111 |
మ. | హరివాణంబులు గిన్నియల్ పడిగముల్ హస్తావళుల్ పీఠముల్ | 112 |
క. | నేలలసుత్తడువులతోఁ, గీలితశృంఖలము లైనకీలకములతో | 113 |
గీ. | కట్టుగొయ్యలతో నడుగాళ్ళతోడ, రక్షణార్ధమయూరమరాళమేష | 114 |
మ. | కలహంసంబులతో రథాంగములతోఁ గల్హారనీరేరుహో | 115 |
మ. | నలువంక న్మలయానిలాంచలముచే నర్తించుపూధూళితోఁ | 116 |
క. | ఇవి మొదలుగా నృపోచిత, వివిధైశ్వర్యములతోడ విలసిల్ల శచీ | 117 |
క. | ఆకృతకపురిం గనక, ప్రాకారము దిరిగి వచ్చె ఫణిరాజఫణా | 118 |