| తులఁ గని లేటివెంటఁ బడి దుత్తెడుమేరన పట్టువేగవం | 86 |
క. | కొంతవడి నిలిచి వారల, పంతంబులు వినుచుఁ జల్లపడువేళకు న | 87 |
సీ. | కలిగెఁ బో నెమ్మది వలసినవంకలఁ దిరిగి మేయఁగ హోమధేనువులకు | 88 |
క. | సందళితకుసుమసౌరభ, తుందిలమందానిలము లెదుర్కొనఁ దురగ | 89 |
సీ. | కదలుపాదపములు కల్లోలములు గాఁగ విరులమంజరులు పెన్నురువు గాఁగ | 90 |
క. | అందు ననుదినము సంయమి, నందను లేతెంచి వేఁడినం దరువులమీఁ | 91 |
క. | శీతలమహీరుహచ్ఛా, యాతలకల్పితవితర్దికాసీనవటు | 92 |
క. | చెంగట నుద్గాతలఁ గూ, డం గించిన్మాత్రమును దడంబడక సము | 93 |
క. | చూపులఁ గని తల్లులసవి, చాపలమునఁ జేరి హరిణశాబము లఱ్ఱుల్ | 94 |
గీ. | అడుగులకు మడ్గు లొత్తెడు నవని యనఁగఁ, బదనఖజ్యోత్స్న ముందటఁ బర్వమౌని | 95 |
గీ. | వాహినులఁ గ్రుంకి తపసులు వచ్చువేళఁ, బిడిచి దోవతు లార విప్పినఁ దమంత | 96 |