గీ. | కానను బులికిఁ బుట్టినకూన పూరి, మేయు నో టనుసామెత మిథ్య గాఁగఁ | 97 |
సీ. | దళము లాహారపాత్రంబులు రచియింపఁ బదను దప్పెడు నని ముదుర వెఱచు | 98 |
మ. | ఫలముల్ గోరక హోమముల్ సలుపుచుం బ్రత్యక్షవైశ్వానరుల్ | 99 |
వ. | ఇట్లు సకలజనవర్ణనీయానుభావభవనం బైనపుణ్యవనంబు చొచ్చి యిచ్చ నచ్చెరు | 100 |
క. | తా నెటువలెఁ బెట్టెడునో వానావిధభోజనములు నాకు నసంఖ్యం | 101 |