| గూలుపాపపంకమలినాత్ములచందంబున నోదంబులం గూలుకోలంబులుం బరమ | 80 |
గీ. | -ధరణిపాలునికరవాలధారఁ ద్రెవ్వి, నెత్తురులఁ దోఁగి మత్తకంఠీరవంబు | 81 |
క. | లాఘవమున విభుఁ డేయున, మోఘాస్త్రము వడఁకె మణిసముజ్జ్వలపుంఖం | 82 |
గీ. | జనవిభుఁడు నాట సవ్యాపసవ్యగతులఁ, దిరుగుచో గర్లతూపులు బరులు రెంటఁ | 83 |
క. | భూలోకభర్త గడగొని, పాలస్థలి వ్రేయఁ జేసె భాంకరణం బా | 84 |
గీ. | ఇట్లు తనబాహువిక్రమ మెల్లవారు, చూడ విద్యుత్ప్రభాతనూజుఁడు బహుప్ర | 85 |
చ. | సెలవులు పెట్టఁ గ్రోల్పులికిఁ జేయిడి ముప్పిడి గుప్పుశౌర్యవం | |