క. | కావున నేతద్దానము, నీవునుఁ గావింపు మనసు నిగుడుదు వన భూ | 69 |
క. | చేయించి భృగున కిచ్చెను మాయాపురిలోన శ్వేతమహివర నీవుం | 70 |
క. | ధరణీహరిణీనేత్రా, ధరణీవ్రతసదృశ మైనదానం బిది శ్రీ | 71 |
సీ. | ధుతసర్వపాపసందోహ మీవారాహ మాదినారాయణుం డానతిచ్చెఁ | 72 |
క. | నీచేఁ దా రాద్యంతము, నేచుకొనంగలరు వరుస నిఖిలపురాణ | 73 |
గీ. | అతని ప్రియశిష్యుఁ డగురోమహర్షణుండు, సత్రయాగాంతరంబున శౌనకాదు | 74 |
వ. | దురితశరనివారణవజ్రతనుత్రాణంబును రసవదద్భుతవివిధకథాసుధాధురీణంబును | |