| సీ. | తనపురోహితు వశిష్ఠునిఁ జూచి మునికులోత్తమ సహస్రాశ్వమేధములు చేయ | 59 |
| చ. | హరిదవధిక్షమారమణు లాతురగాళినుదుళ్ళపట్టముల్ | 60 |
| సీ. | ఆజ్యవేదన కోర్వ కనలుండు జలధిలో బాడబాకృతి దాల్చి నేఁడు నుండు | 61 |
| ఉ. | శ్వేతుఁడు నశ్వమేధములు వే యొనరించి సమస్తభూతధా | 62 |
| క. | తుంబురునారదమునిగీ, తంబులు రంభోర్వశీఘృతాచీకృతనా | 63 |
| గీ. | వివిధమహిమ లనుభవించుచు నుండియు, మండుజఠరవహ్ని మాన్పరాని | 64 |
| ఉ. | ఆలలనావతంసముల నమ్మునులం గని జాఠరానల | 65 |
| సీ. | అని పల్కి శ్వేతభూపాగ్రగణ్యుఁడు శ్వేతధరణీధరంబున కరిగి తనదు | |