మహాస్రగ్ధర. | తఱియున్ వేశంతముల్ ముస్తలు నమలుచుఁ బోత్రంబునం ధాత్రి గ్రొచ్చున్ | 32 |
క. | ఈరీతిఁ గపటధరణీ, దారము చనుదెంచి సత్యతపునాశ్రమమున్ | 33 |
శా. | ఆవేళన్ సురవల్లభుండు మృగయుండై వెంబడిన్ రోయుచున్ | 34 |
క. | బడలితి నెంతయు నేనుం, బడుచులు నేఁ డెల్ల వెళ్ళఁ బడుదుము దానిం | 35 |
గీ. | పందియును వచ్చె నిచటికిఁ బ్రాణభీతిఁ, బొంది శరఘాతవేదనఁ బొంది తూలి | 36 |
క. | ఒకవెరవు దోఁచుటయు లు, బ్ధక విను కనునేత్రములకుఁ బలంకంగా నా | 37 |
తరళ. | అతనిసత్యము సర్వజీవదయాపరత్వము మెచ్చి దం | 38 |
మ. | మునికంఠీరవ మెచ్చినారము వరంబుల్ వేఁడు మన్నం జనా | 39 |
క. | నెలనాళ్ళలోనఁ జేసిన, కలుషము దొలఁగంగ వరము గరుణింపుఁడు నా | 40 |
స్రగ్ధర. | అంతర్ధిం బొంది రాసత్యతపుఁ డచట బ్రహ్మత్వసంయుక్తితో న | 41 |