చ. | హరునఱచేతిలో మొలచినట్లు దృఢంబుగ నంటి నిల్చె ని | 7 |
గీ. | ఊడి పడ కున్నఁ జూచి పయోజభవుని, తోడ నోపరమాత్మ యిందులకు నింక | 8 |
మ. | క్షితిఁ బండ్రెండుసమల్ చరింపు హిమరోచిర్భూష కాపాలిక | 9 |
క. | అచ్చోట బరణిమూకుడు, పుచ్చినగతి నజునిశిరముపునుక నడిమికిన్ | 10 |
క. | ఆమీఁదిప్రక్క తునుకలు, గా మొత్తి జటాంతరములఁ గట్టి తదంత | 11 |
సీ. | ఇట్లు కాపాలికాకృతి ధరియించి సప్తద్వీపవృతధరాస్థలములోనఁ | 12 |
ఉ. | అచ్చటు వాసి వేగమున నాఱవయేట ధరిత్రిఁ గ్రుమ్మరన్ | 13 |
క. | అంటలు గట్టుచు నొకటియు, గెంటక తల బోడి గాఁగఁ గేశము లూడన్ | 14 |
క. | అంతటఁ ద్రిలోచనుఁడు హిమ, వంతంబునఁ దిరుగుచో నవమసమఁ జలి మే | 15 |
క. | వెండియుఁ జతురంతమహీ, మండలమధ్యస్థతీర్థమజ్జనరతిరు | 16 |