| ప్రమదవనజాతమందారపారిజాత, మధురమధురసగంధాంధమధుపగీత | 30 |
క. | పొడమెం గవ్వపుగుబ్బలి, నడునెత్తముమీఁదఁ గుందనపుఁగొండఁ జెలం | 31 |
క. | ఆరాజధాని నీప, క్ష్మారుహవృతకల్పవృక్షమధ్యస్థితచిం | 32 |
సీ. | శ్రుతు లాకృతులు దాల్చి నుతులు గావింపంగ నానానిలింపులు నతులు చేయ | 33 |
మ. | తనదేహచ్ఛవిలోనఁ గన్యకలుఁ దత్కన్యాతనూదీప్తిఁ దా | 34 |
శా. | ఆలాపంబులుఁ బెక్కునేమముల ఠాయంబుల్ ప్రయోగంబులున్ | 35 |
మ. | అపు డానందజమందహాసములు గండాభోగముల్ నిండ న | 36 |
చ. | హరు నెఱగంట మ్రందినలతాంతశరున్ భవదీయ మైనబి | 37 |
సీ. | అని ప్రశంసించి సాష్టాంగంబుగా మ్రొక్కి తద్దేవి వీడ్కొని ధాతృసూనుఁ | |