రగడ. | శ్రీవాగీశ్వరి సృష్టివ్యాపిని | భావితనిగమప్రకరాలాపిని | 26 |
క. | ధాత్రీ ధాత్రీరిత మగు, నీత్రికళాస్తవము చదివి ఋతుమతుల మృగీ | 27 |
మ. | విను మింకన్ మును మంథశైలమునకున్ విచ్చేసి తద్రమ్యసీ | 28 |
వ. | ఇట్లు రోషమందరక్షుభితం బైనతద్దేవిదివ్యచిత్తం బనుదుగ్ధసాగరంబునకు నచ్చర లై | |