| లూడి తొటతొటఁ దఱుచుగా నుర్వి రాలి, పడఁగఁ బ్రవహించురసనదీప్రకరముల వి | 125 |
గీ. | ఇంక మణిశైలమునకు వైకంకమునకు, నడుమ బిల్వవనం బంత నిడుపు వెడలు | 126 |
శా. | వ్యామగ్రాహ్యము లుజ్జ్వలత్కనకతుల్యచ్ఛాయముల్ సౌరభ | 127 |
సీ. | ఉండు మహానీలకుండలగిరులమధ్యమున సుఖానది తత్తటమున | 128 |
క. | శతయోజనవిపులము దశ, శతయోజనదీర్ఘ మగుచుఁ జె ట్టొకఁ డైరా | 129 |
చ. | భృతబహుపాదపం బయినరేగడినేల మహాపతంగప | 130 |
క. | పండినతద్వనిఁ దేజ, శ్చండాంశుఁడు కర్దమప్రజాపతి ఫణభృ | 131 |
వ. | మఱియునుం బతంగతామ్రాభశైలంబులనడుమ శతయోజనవిస్తృతంబునుఁ దద్ద్వి | |