ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రతిలోమానులోమకందము, నిరోష్ఠ్యము.
| సారసనయనా ఘనజఘ | 155 |
కందద్వయగర్భభాస్కరవిలసితవృత్తము
| పండితకవిజనరక్షణ, శౌండా భాస్కరవిలసిత సరసనవశ్రీ | 156 |
గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబునందు నవమాశ్వాసము.