| మోహపాశంబున ముడివడ్డకతమునఁ దిరుగుదు రెప్పుడు దెలివిమాలి | 124 |
క. | ఆలము విప్రులు చేయఁగ, హాలికులై రాజు లడఁగ నంత్యజులు బెహా | 125 |
చ. | పుడమి సమస్తవర్ణములపొల్తులు నీలువు దప్పి లంజెలై | 126 |
ఉ. | ఈగతిఁ జెప్పితిన్ వసుమతీశ చతుర్యుగవర్తనం బగ | 127 |
గీ. | బ్రాహ్మణుఁడు నాల్గుజాతుల రాజు మూఁడు, జాతుల వణిగ్వరుఁడు రెండుజాతులను జ | 128 |
సీ. | నాల్గుజాతులకు నీనలువునఁ గాని తక్కినహీనజాతికామినులఁ బెండ్లి | 129 |
క. | పరతత్త్వ మెఱిఁగి హరిసం, స్మరణం బేమఱక వేదజపతత్పరుఁడై | 130 |
క. | అని మన్వాదులు విస్తర, మునఁ జెప్పినధర్మమర్మములు గొంచెమునన్ | 131 |
గీ. | దర్పితేల్వలవాతాపిదమన మీరు, పెక్కుగాలాలు గడపినపెద్ద లగుటఁ | 132 |
క. | నీ వనినయట్ల తప్పదు, భూవల్లభ నాశరీరము దలంపఁ జిరం | 133 |