మ. | అని కుంభోద్భవుఁ డంబుజోదరునిమాయావిభ్రమాయామమున్ | 119 |
క. | లోపాముద్రానాయక, శ్రీపతి నారదమునీంద్రశేఖరునెదుటం | 120 |
గీ. | ధవళకృష్ణవర్ణతనువులు గలిగిన, సతులు సత్య మన నసత్య మనఁగఁ | 121 |
గీ. | రెండునిజదేహములును బండ్రెండుచరణ, ములును షడ్వక్త్రములు గలపురుషుఁ డాతఁ | 122 |
వ. | ఇది నీ వడిగినప్రశ్నంబునకు నుత్తరంబు దురంతం బైనసంసారపారావారంబు | 123 |
సీ. | కామతత్పరవృత్తిఁ గాఁ గానిపని పూని వర్తింతు రెప్పుడు వావి దప్పి | |