ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఉ. | ఆఢ్యనిజాభిధాన వివిధాజివినోద్యసుహృద్యశఃపయో | 112 |
క. | సుశ్లోక సకలసుకవీం, ద్రశ్లాఘ్య ప్రతాపగుణధురాదోరాలా | 113 |
మాలిని. | బహులబలరజోజంబాలితాకాశగంగా | 114 |
గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబునఁ దష్టమాశ్వాసము.