క. | నాదుమనోరథ మాల, క్ష్మీదయితునిచేతఁ గాని మిముబోఁటులచేఁ | 81 |
చ. | అకటకటా నృపాల పరిహాసము చేయుట భావ్యమే గణిం | 82 |
క. | అనవుడు విశాలనృపుఁ జూ, చి నరుం డి ట్లనియెఁ దపము చేయున్ భువనా | 83 |
సీ. | సర్వజ్ఞకాములు ఝష మైనయీతనిఁ గులవృద్ధికాములు కూర్మ మైన | 84 |
గీ. | కానఁ గల్కివ్రతము సల్పు నా నృపాల, కాన్వయోత్తంసుఁడు విశాలుఁ డట్లు చేసి | 85 |
ఉ. | అంబుధిగాడ్పు నాభికుహరాగ్రముతమ్మిఁ గదల్పఁగా శరీ | 86 |
గీ. | ఆసరోరుహనాభప్రియంబు గాఁగ, నాశ్వయుజశుద్ధదశమి నత్యంతభక్తి | 87 |
వ. | స్నానాదికృత్యంబులు జరపి దివ్యవిమానసమానప్రకాశం బైనమంటపావకాశం | |