గీ. | కని విబుధులార యిగ్గిరి గగనధరణీ, మండలంబులు నీలాలమట్లు గాఁగ | 83 |
క. | ఈకుధరేంద్రము లోకా, లోకపుబల్గడదట్టిలో నికటాద్రుల్ | 84 |
గీ. | చూడుఁ డీకొండ బ్రహ్మాండశుక్తిమధ్య, మున జనించినకట్టాణిముత్తియంబు | 85 |
చ. | సురవరులార యిన్నగముచుట్టున నున్నవి చూడుఁ డాధరా | 86 |
సీ. | కనుపట్టె నీశైలమున దక్షకన్యకాధవుఁడు సామాన్యపుఁదపసి వోలె | 87 |
క. | అని వర్ణించుచు నబ్జా, సనుఁడు సుధాంధసులుఁ దాను సపులకకళికా | 88 |
సీ. | పెనుబాపపేరు వేసినగట్టువా కుంభిదైత్యావరోధవైధవ్యదాయి | 89 |
వ. | అని నిశ్చలమనస్కులై నమస్కరించుచుఁ జతుర్ముఖప్రముఖబర్హిర్ముఖులు సంతసం | |