పుట:రెండో పపంచయుద్ధమా?.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లీగుకు అగ్నిపరీకు o అది ఏది ? సోవియటు రష్యా ఇట్టి లో గర్జితమైన గాలై విజమ్తో* లా వెల్ చేయి కలుపుతాడా? యూరస్టునుంచి విధ్వంసం చెయ్యవలసిన కమ్యూనిస్టులు ఫాన్సు మైతి నెరుపుతుందా? అని అన్నాడు గోరింగు. లా వెల్ కుకూడా ఈ భయం లేకపో లేదు. అప్పటినుంచీ లా వెలర్ రష్యా సమాఖ్య విషయమై నిరుత్సాహపరుడయాడు. ఫెంచి మంతిని హడలగొట్టి సంస్థావస్థలో పడవేసిన వాద మే బిటనులో కూడా పన్దారం చెయ్యబడింది. (య్లూరపు రాష్ట్రములన్నియు ఏకీభవించి కమ్యూనిజంను రూపు నూ పాలి, కమ్యూనిస్టు పవూద మే యూరపునంతను ఒక్కచోటికి చేరుస్తూంది. సకమవిధానమూ, ఆస్తి పాస్తులూ అం లేు గౌరవంకల జాతులన్నీ రష్యావంకకు వురలాలి. యూరపు శత్రువులు అక్కడ ఉన్నారు కాని జర్మనీలో లేరు.) అని నాజీలు ప్రచారం సాగించారు, ఫ్రాన్సులోను బిటను లోను కూడా పూర్వాచార పరాయణులంతా ఈ ఎర మిం గారు, ఫ్రాన్సు బ్రిటనులు రష్యా సఖ్యపడకుండా నే న్గా వుని నాజీలు లోలోపల హరి Oవారు. అబిస్సీనియా మిరాద" దండప్రయోగం చెయ్యాలని రహస్యంగా ముస్సోలినీ ఏర్పాట్టు చేస్తున్నాడు. అబిస్సీనియా ఇటలీ వశమైతే ఆస్ట్రికాలోని బిటిషు పమేయాలకు ప్రమాదంఉంది. అందుచేత ఇటలీ దురాకవుణమును బిటను అడ్డగించవచ్చును. ততঃ) పపంచ ఆర్ధికదుస్థితిలో తగుల్కొ_ని బాధపడుతూన్న బ్రిటిషు వారు నా హసించి ఇటలీపై యుద్ధం ప్రకటించరని ముస్సోలినీ అంచనా వేసుకున్నాడు. హిట్లరు తన ごFー