పుట:రెండో పపంచయుద్ధమా?.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జర్మనీ తల యెల్డింది. గ్రగను ఉరివిు ఉరిమి చెప్పతూండేవాడు. జ్మనీ నానా జగాత్రి సమితిలో చేరగానే ఇటలీకి కావలసిన నే స్త్రము ST గ్రి క్రింది. డెమాక్రసీలను వేంచడానికి జర్మనీని వెనుక్ర వేసుస రావడమే మంచిమార్గమని ముస్సోలినీ గహించాడు. అదిగాక వెర్సా యిల్పు పరామర్శను ਉੱੇ పభుత్వాలన్నిటినీ ఇటలీ ఆలింగనం చేసుకొని వారి పకుO పలకడం నేర్చుకుంది. -ఈ విధంగానైనా బిటస్ ఫాను ΕΧΟ బారికి వచ్చి తన కోరికలు తీరుస్తారేమో అని ఇటలీ ఆ పడి ఉంటుంది. ఆయుధవిసర్జనం నాటు చేసుకొని జర్మనీ వెర్సా యిల్సు వి గానం విూద మరో" కూడి ఆరంభించింది. జర్మనీని నిరాయుధ) గా স্ট লু"3 గను క ఇతర పభుత్వాలన్నీకూడా ఆయుధవిసర్జనం చెయ్యాలని జర్మనీ గ్రోరింది. దీనికి ఒడంబడక పోతే జర్మనీకి సైన్యవిషయాల్లో ఇతర పభుత్వాలతో సమాస ప్రతిపత్తి ఇవ్వాలి. ఇటలీ జనీని వెనుక వేసుకు వచ్చింది• ౧-9> <৩cর্মে ১েF-33 তেতত্তত ఆయుధవిసర్జనము విూంద ఎంబ్రో తర్జనభర్జన జరిగింది. కాని యూగపు ఖండంలో ఎవరూ కూడా" ఆయుధవిసర్జననానికి హృదయ పుర్వకంగా ఒప్పకోకపోయారు. ఆదర్శం బాగానే ఉందని హర్షిస్తూ వచ్చారకాని ఒక్కరూ ఏవిధమైన త్యాగమునూ పూనుకోదలచ లేదు. జర్మనీ తిరిగి ఆయుధ ధారణం చెయ్య కూడదనే విషయంలో మాత్రమే వారంతా ఏకీభవించారు. ఎవరికి వారు ఏదో ఉబుసుపోని సానులు తయారుచేసేవారు. రెండవ వారి ఆయుధాలు తగ్గించడానికే ఎవరిమట్టుకు নততর্তৈ శిద్ధతీసుకునేవా. వూ దేశ సంరక్షణకై బ్రిటను మున్నగు -9F