| సీ. | గుఱుతు దప్పనిభూరిగోత్రధర్మముఁ బూని నిరుపమరాజశేఖరత నలరి | |
| తే. | జారువృషకేతుమహితుఁడై స్మరవిరోధి, కరణి ధరణిఁ జెలంగువేడ్క లన శేష | 58 |
| సీ. | తనచంద్రహాసనితాంతవైఖరి మిత్రశత్రులఁ జిరసుఖాస్పదులఁ జేయఁ | |
| తే. | నుండునుద్దామభుజదండమండనప్ర, చండకోదండపాండిత్యఖండితోగ్ర | 59 |
| గీ. | అతనిపూఁబోణి యొప్పు మత్తాలివేణి, సైకతశ్రోణి వికసితజలజపాణి | 60 |
| చ. | పలుమఱు జాహ్నవిం బరమపావని యందురు గాక యింతయు | 61 |
| సీ. | నిరతపాతివ్రత్యగరిమ నరుంధతి నసమసంపద్వృద్ధి నబ్ధికన్య | |
| తే. | బోలు నితరులు తులయనఁ బొసఁగు టెట్టు, లనుచు జను లెల్లఁ దను సముదగ్రసరణిఁ | 62 |
| తే. | ఆసరోజాక్షి క్రమమున నధిపువలన, రుక్మియును రుక్మరథుఁడును రుక్మబాహు | 63 |
| క. | సిరుల జవరాలియంశము, తిరమై తనకుక్షియందు దీపింపఁగ భా | 64 |
| క. | నునుఁజెక్కులు దెలుపారెం, జనుముక్కులు నలుపువాఱె సమమగుచు వళుల్ | 65 |
| తే. | కాంతగర్భాంతరంబునఁ గమలవేడ్క, నొయ్యనొయ్యనఁ బెరుగుచు నుంటఁజేసి | 66 |