క. | శూద్రులు గల రురుసుగుణస, ముద్రులు సతతస్వధైర్యమోఘీకృతహే | 51 |
సీ. | తమగానములకు సంతసిలి పున్నాగముల్ ప్రస్ఫుటభోగసంభ్రమత నలరఁ | |
తే. | గేరి పగ మీఱి బలుతూపు లేఱి నూఱి, తూఱి నడి నేయుశంబరవైరిఁ బారిఁ | 52 |
ఉ. | తమ్ములు మొల్లలుం దొగలుదాసనముల్ విరిపొన్నలున్ శిరీ | 53 |
సీ. | చెలిమిఁ గైకొనియెదఁ జెం డ్లిమ్ము చెలియున్నఁ గొనుమారుబేరముల్ కొసర కిపుడు | |
తే. | ననుచుఁ దముఁ జేరి కేరెడుననుపుకాండ్రఁ, గనుచు నెఱదంటపలుకులు వినుచుమదినిఁ | 54 |
సీ. | ఈమంజులకుచంబు లీచానయన నివి కొనఁగోర నొక్కింతగొనబొనర్చు | |
తే. | యనుచు ఫలములు గొనఁబూని నటులు నిటులు, మొనసి సరసోక్తు లాడుచు నెనసి తిరుగు | 55 |
క. | ఆనగర మేలు మేలుగ, మానితకీర్తిప్రతాపమహిమోన్నతిచేఁ | 56 |
సీ. | కువలయంబున కార్తిఁ గూర్పనియినుఁడు చక్రావళి నేఁచక యలరురాజు | |
తే. | డనఁగఁ దేజఃకళానృపవినుతిశౌర్య, జనవిభనదానగాంభీర్యశాలి యగుచుఁ | 57 |