ద్వితీయాశ్వాసము
81
| మత్స్యవల్లభుఁ బట్టి మాన్పించె మిట్టి పా | |
గీ. | ధాటికాఘోటికాటీకపాటనమున | 75 |
75. ఈ పద్యమందు రెండర్ధములు. కుంత ... ఎదలించె = తలవెంట్రుకలచిక్కు విప్పె. సింధు... తెల్పె = సముద్రమువల్ల భూమికి భంగముగలదు. సౌరాష్ట్ర... సారంబు = సౌరాష్ట్ర రాజ్యముయొక్క బలము. గాంధర...స్వరాకాంతున్ = (స్వః = స్వర్గమును, ఆక్రాంతున్ = ఆక్రమించినవానిగానని ప్రకృతార్ధము.) గాంధారగ్రామమును స్వరములచే నాక్రమించఁబడినదానిగా. గౌడ... సమరించెన్ = గౌడదేశపు గుఱ్ఱములు శ్రేష్ఠములు. మత్స్య... పాటు = చేపను మిట్టిపడకుండఁ జేసెను. అంగేశు... జేసె = అంగరాజును, తనువు = శరీరము. (తనుబలము౼ కొద్దిబలమని ప్రకృతార్థము.)
సీ. | సాగ్రహారు లుదగ్రవిగ్రహారులు గాఁగ | |
గీ. | జరణశరణాగతాహితభరణకరణ | |