80
రాజవాహనవిజయము
| త్కుంభి న్యుద్యత జీర్ణకంబళ మిళద్గూఢారమాకాశగం | 73 |
73. రంభీ ... చేటికము = రంభయై చేయఁబడిన నీళ్ళు మోయు దాసి గలది. ఊరు .. గూఢారము = గొప్పమేడలైన చింకికంబళిఁ బరిచిన గుడారు గలది. గంగాం... వేశంతకంబు = గంగోదకమైన యేనుగులయొక్కయు, గుఱ్ఱములయొక్కయు లద్దెల నీళ్ళకు స్థానమైనగోతులు గలది. అనఁగా దండులో నీచవస్తువులు ఘనవస్తువులుగాఁ దోచుచున్నవి. నాల్గవపాదమందుఁ బ్లుతయతి.
క. | ఇత్తెరగున దండెత్తి నృ | 74 |
74. ధరణీభృత్, తతుల = రాజుల, తుత్తుమురు = నుగ్గునూచము.
సీ. | కుంతలాధిపు చిక్కు కుటిలత్వ మెడలి౦చె | |