ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ద్వితీయాశ్వాసము
79
చ. | వలి కయి విల్లువంకఁ గని వ్రాసెడి నొక్కటి లెక్క యక్కునం | 71 |
71. వలి = చలి, వంపుగా నున్నప్పుడు ఒకటియంకెవలెనును, తల గుండెపై వంచినప్పుడు రెండంకెవలెనును,కాళ్ళు ముడిచినప్పుడు మూడంకెవలెను ఉండెను.
చ. | కిలకిల నవ్వి తానె పరికించుఁ బురిన్ విటు నట్టి వీథికాం | 72 |
72. తొంటి... మాటకు = మునుపిచ్చునట్టి సొమ్ము ఇప్పుడు నాల్గవవంతు మాటకియ్యవలెనని తాత్పర్యము.
శా. | రంభీకారితకుంభచేటిక మురుప్రాసాదభూమీభవ | |