ద్వితీయాశ్వాసము
73
| గన్నడ కన్నె లెక్కిన చొకొరపుమంకెన గిత్త లత్తరిన్. | 61 |
61. వెండి...బొందు = వెండియొక్క శోభచే నిండిన, దండ = చేతిదండ, వెన్నెలసోగలు = వెన్నెలవంటి దీర్ఘప్రసారములు, ఈనన్ = పుట్టించునట్లుగా, చెలి వెన్కొను...గన్న = చెలికత్తెవెనుకకు బోవుచున్న నేత్రద్వందముఁ బొందిన. మంకెనగిత్తలు = పైని వేసినబరువులు జారిపోకుండునట్లు గట్టిన పేపబుట్టలుగల యెడ్లు, నెన్నడఁ జూపెన్= నడువ నారంభించినది.
శా. | నానాధ్వన్యవిలోకబృందములకుం దా విందుఁ గావించె దా | 62 |
62 దాస్యా ... గ్రంబునంగు = దాసిచేతఁ దీసుకొనరాఁబడిన తాంబూలముకొఱకు, వెలుపల ఇత = పొందినట్టి. చేతి చివరయొక్క అంగు = శోభ, ఈనన్ = పైకిఁ గనఁబడునట్లుగా, ఏగికొంచుపోవును. క్షోణీ... మానిని = రాజుయొక్క భోగినీ = స్త్రీ, అనగా బురకావేసిన పల్లకీలోనుంచి దాసియిచ్చు తాంబూలమునకై చాపిన చెయ్యిఁ జూచినమాత్రాన చూపరుల కానందమయ్యెనని తాత్పర్యము.
సీ. | లావణ్యలహరి కళానిధి కనకాంగి | |